Roja తన కూతురి సినీ రంగ ప్రవేశం అప్పుడే, తేల్చేసిన AP Minister *Tollywood | Telugu OneIndia

2022-11-17 2,984

AP minister Roja response on her daughters cinema entry | రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా.. అంతకుముందు సినిమాల్లో రాణించిన విషయం తెలిసిందే. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఇటీవల కూడా పలు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు సినిమాల్లో నటించడం మానేశారు. మంత్రి పదవి వరించిన నేపథ్యంలో ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

#Andhrapradesh
#Tollywood
#MinisterRoja
#AnshuMalikaReddy
#YSRCP
#CMJagan
#SelvamaniAP minister Roja response on her daughters cinema entry | రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా.. అంతకుముందు సినిమాల్లో రాణించిన విషయం తెలిసిందే. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఇటీవల కూడా పలు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు సినిమాల్లో నటించడం మానేశారు. మంత్రి పదవి వరించిన నేపథ్యంలో ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

#Selvamani